Read, copy, and download the Antha Siddanga lyrics LRC file, which provides synchronized music subtitles for the song Antha Siddanga by Shreya Ghoshal, Sonu Nigam from the album Siddharth. Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:41.36. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Antha Siddanga]
[ar:Shreya Ghoshal, Sonu Nigam]
[al:Siddharth]
[lang:Telugu]
[length:04:41.36]
[by:Jun]
[re:www.LRCFind.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:23.73]అంతా సిద్ధంగా ఉన్నది
[00:26.30]మనసేంటో సంతోషమన్నది
[00:29.61]ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి
[00:35.95]అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
[00:41.52]అల్లాడిపోదా చిన్నది చాల్లే అల్లరి
[00:47.58]కథలో తదుపరి
[00:53.06]పిలిచే పద మరి
[00:59.23]మనువే కుదిరి
[01:02.50]మురిపెం ముదిరీ
[01:05.77]మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి
[01:08.76]అంతా సిద్ధంగా ఉన్నది
[01:11.31]హద్దు మీరేట్టుగానే ఉన్నది
[01:14.56]ఆలస్యమెందుకన్నది
[01:18.23]సరేలే మరి
[01:21.44]♪
[01:34.87]పైట పడి ఎదిగిన వయసా
[01:37.71]ఓయ్ ఏంటి కొత్త వరస
[01:40.43]బయటపడకూడదు సొగసా
[01:44.05]పోవోయ్ చాల్లే నస
[01:46.22]పైట పడి ఎదిగిన వయసా
[01:49.36]బయటపడకూడదు సొగసా తెలుసా
[01:55.19]మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు నిన్నంతలాగ చూస్తే అలా
[02:01.17]ఎందుకంత కుళ్లు
[02:02.56]నువ్వైనా ఇన్నాళ్ళు నన్ను కొరకలేదా అచ్చం అలా
[02:06.84]కనుకే కలిశా బంధమై బిగిశా
[02:12.86]నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది
[02:16.20]అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది
[02:22.01]ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి
[02:28.62]♪
[03:06.20]చెంపలకు చెప్పవే సరిగా
[03:12.30]సిగ్గూపడమని ఒక సలహా
[03:18.33]చెంపలకు చెప్పవే సరిగా
[03:21.27]సిగ్గూపడమని ఒక సలహా
[03:24.37]చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక పసిపాపలాగ ఉంటే అలా
[03:32.99]ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చటంతా కంగారు పెట్టకపుడే ఇలా
[03:38.63]ఉరికే సరదా చెబితే వింటదా
[03:44.29]నీకు ఇష్టమైనా కష్టమైనా ఒప్పుకోదు అది
[03:47.45]అంతా సుఖంగా ఉన్నది
[03:50.37]మనసేంటో సంతోషమన్నది
[03:53.48]ఆలస్యమెందుకన్నది ఇలా రా మరి
[04:08.93]ఇలా రా మరి
[04:40.62]LRCFind.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Antha Siddanga by Shreya Ghoshal, Sonu Nigam
1. Who is the singer of "Antha Siddanga" song?
⇒ Shreya Ghoshal, Sonu Nigam has sung the song "Antha Siddanga".
2. Which album is the "Antha Siddanga" song from?
⇒ The song "Antha Siddanga" is from the album Siddharth.
3. In which language is the "Antha Siddanga" song composed?
⇒ The song "Antha Siddanga" is composed in the Telugu language.
4. What is the official duration of the "Antha Siddanga" song?
⇒ The official duration of "Antha Siddanga" is 04:41.36.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
Shreya Ghoshal, Sonu Nigam - Antha Siddanga