Read, copy, and download the Souraa lyrics LRC file, which provides synchronized music subtitles for the song Souraa by Anirudh Ravichander, Ritesh G Rao, Shruthika Samudhrala from the album Souraa (From Bharateeyudu 2). Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 04:12.43. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Souraa]
[ar:Anirudh Ravichander, Ritesh G Rao, Shruthika Samudhrala]
[al:Souraa (From Bharateeyudu 2)]
[lang:Telugu]
[length:04:12.43]
[by:Jun]
[re:www.LRCFind.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:24.88]శౌరా అగనిత సేనా సమగం
[00:29.10]భీరా వే ఖడ్గపు ధారా
[00:32.28]రౌరా క్షతగాత్రా భరణుడి
[00:36.85]వౌరా పగతుర సంహారా
[00:41.04]శిరసెత్తే శిఖరం నువ్వే
[00:43.14]నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే
[00:45.12]కసి రెక్కల గుర్రం పైన
[00:47.02]కదిలొచ్చే భూకంపం నువ్వే
[00:49.38]నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే
[00:52.19]శవమై పోడా
[00:53.29]లంగించే సింగము నువ్వే
[00:55.17]సంగర భీకరుడా
[00:57.02]భూతల్లిపై ఒట్టెయ్
[01:05.23]భూతల్లిపై ఒట్టెయ్
[01:07.25]తెలుగోడి వడి చూపెట్టెయ్
[01:09.40]తెల్లోడి నెత్తురుతోనే
[01:11.15]నీ కత్తికి పదును పట్టెయ్
[01:13.62]భూతల్లిపై ఒట్టెయ్
[01:15.42]తెలుగోడి వడి చూపెట్టెయ్
[01:17.52]తెల్లోడి నెత్తురుతోనే
[01:19.43]నీ కత్తికి పదును పట్టెయ్
[01:21.98]శౌరా అగనిత సేనా సమగం
[01:26.25]భీరా వే ఖడ్గపు ధారా
[01:29.69]రౌరా క్షతగాత్రా భరణుడి
[01:34.16]వౌరా పగతుర సంహారా
[01:37.62]♪
[02:27.78]నల్లపూసలైనా చాలయ్య మెడకు
[02:31.99]ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు
[02:35.69]రక్త తడి మెరిసే నీ బాకు మొనకు
[02:39.60]ముద్దు తడి జత చెయ్యమంది మనసు
[02:44.17]నీ పాద ధూళి మెరుపౌతను
[02:48.11]నీ యుద్ధ కేళి మరకౌతను
[02:51.84]నీ పట్టులోన మెలికౌతను
[02:55.81]లేక ఈ మట్టిలోన మొలకౌతను
[03:00.64]గుడియా గుడియా
[03:02.23]నీతో గడిపే ఘడియ కన్నే
[03:04.60]సన్నజాజి మూకుడవనా
[03:08.94]హోలియా హోలియా
[03:10.49]ఆడ పులివే చెలియా నీలో
[03:13.57]చారలెన్నో ఎన్నో చెప్పనా
[03:17.08]తుపాకి వణికే సీమ సిపాయి ముందు
[03:19.93]సింహం నువ్వే
[03:21.03]గుండెల్లో పెంచుకున్న
[03:22.80]తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే
[03:25.22]తలవంచిన బానిస రక్తం
[03:26.80]మరగ పెట్టే మంటవు నువ్వే
[03:29.19]అధికార వర్గంపైన అనుకుశం నువ్వే
[03:32.86]భూతల్లిపై ఒట్టెయ్
[03:34.82]తెలుగోడి వడి చూపెట్టెయ్
[03:36.66]తెల్లోడి నెత్తురుతోనే
[03:38.82]నీ కత్తికి పదును పట్టెయ్
[03:41.18]భూతల్లిపై ఒట్టెయ్
[03:43.13]తెలుగోడి వడి చూపెట్టెయ్
[03:45.36]తెల్లోడి నెత్తురుతోనే
[03:47.60]నీ కత్తికి పదును పట్టెయ్
[03:49.68]శౌరా అగనిత సేనా సమగం
[03:54.17]భీరా వే ఖడ్గపు ధారా
[03:57.72]రౌరా క్షతగాత్రా భరణుడి
[04:01.92]వౌరా పగతుర సంహారా
[04:05.60]LRCFind.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Souraa by Anirudh Ravichander, Ritesh G Rao, Shruthika Samudhrala
1. Who is the singer of "Souraa" song?
⇒ Anirudh Ravichander, Ritesh G Rao, Shruthika Samudhrala has sung the song "Souraa".
2. Which album is the "Souraa" song from?
⇒ The song "Souraa" is from the album Souraa (From Bharateeyudu 2).
3. In which language is the "Souraa" song composed?
⇒ The song "Souraa" is composed in the Telugu language.
4. What is the official duration of the "Souraa" song?
⇒ The official duration of "Souraa" is 04:12.43.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
Anirudh Ravichander, Ritesh G Rao, Shruthika Samudhrala - Souraa