Read, copy, and download the Hukum lyrics LRC file, which provides synchronized music subtitles for the song Hukum by Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla from the album Hukum (From "Jailer"). Our LRC file is created using the free "LRC File Maker" tool and matches the official length of the song, which is 03:27.64. Additionally, you can download the lyrics in TXT (.txt), SRT (.srt), and PDF (.pdf) formats.
[ti:Hukum]
[ar:Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla]
[al:Hukum (From "Jailer")]
[lang:Telugu]
[length:03:27.64]
[by:Jun]
[re:www.LRCFind.com]
[ve:v0.0.5]
[00:00.00]
[00:01.04]రేయ్ ఇక్కడ నేనే king-u
[00:04.02]నేను పెట్టినవే rules-u
[00:05.53]ఆ rulesని నేను అప్పుడప్పుడు
[00:06.83]ఇష్టానికి మారుస్తుంటాను
[00:08.25]అది విని gap chip-గా follow అవ్వాలి
[00:10.38]అది వదిలేసి ఏదైనా
[00:11.72]పిచ్చి పనులు చేయాలని చూసావో
[00:13.71]నిన్ను కండ కండాలుగా నరికి
[00:15.21]విసిరి పారేస్తాను
[00:16.56](हुकूम) tigerకా हुकूम
[00:19.54]♪
[00:35.00](हुकूम) tigerకా हुकूम
[00:37.57]ఉరుముకి మెరుపుకి పుట్టాడురా
[00:39.72]పిడుగుని పిడికిట పట్టాడురా
[00:41.96]అడుగడుగున గుడి కట్టాలిరా
[00:44.50]తరతర తరముల super star-u రా
[00:46.93]మనిషిని మనిషిగ చూస్తాడురా
[00:49.08]మనసుకి మనసుని ఇస్తాడురా
[00:51.54]గడబిడ జరిగితే లేస్తాడురా
[00:53.90]మొరిగిన మెడలకి ఉరితాడురా
[00:56.81]తలైవా నవ్వేస్తే style
[00:59.26]తలైవా చిటికేస్తే style
[01:01.73]తల ఎగరేస్తుంటే style
[01:03.82]వయసుకి దొరకని ఇతనొక బాలుడు
[01:06.65]తలైవా walking-eh style
[01:08.86]తలైవా warning-eh style
[01:11.25]తలపడు daring-eh style
[01:13.37]ఎముకలు విరవక ఎవడిని వదలడు
[01:15.64]రేయ్ లేదు ఖాతరా
[01:17.71]వేస్తాడు ఉప్పు పాతరా
[01:20.27]రేయ్ పట్టుకోకురా
[01:22.68]పేలే మందుపాతరా
[01:24.30]హే, jail-eh వీడికున్న ఇల్లే
[01:27.25]అస్సలు నిదరపోవు కళ్లే
[01:29.96]నకరాల్ చెయ్యమాకు సాలే
[01:32.09]కడతడు డొక్కచించి డోలే
[01:34.23]♪
[01:50.05](हुकूम) tigerకా हुकूम
[01:53.89]ఉరుముకి మెరుపుకి
[01:58.57]పిడుగుని పిడికిటా, హహహ
[02:02.62]నువు మంచిగుంటె మంచి, ఏయ్
[02:04.66]నువు చెడ్డగుంటె చెడ్డ
[02:07.18]నీకేది ఇష్టమైతే, ఏయ్
[02:09.37]అది తేల్చుకోర బిడ్డా
[02:12.48]మట్ట గిడసలా ఎగరకు కొడకా, ఏయ్
[02:14.66]పొట్టు తీసి పులుసెడతా
[02:16.79]కన్నుగప్పుతు పారిపోతే ఎలక, ఏయ్
[02:19.43]తప్పదంటే కొండ తవ్వుతా
[02:21.85]తలైవా అడుగుగేస్తే Style
[02:24.03]తలైవా whistle ఏస్తే Style
[02:26.43]తల తల dress ఏస్తే Style
[02:28.60]అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు
[02:31.29]తలైవా dancing-eh Style
[02:33.54]తలైవా smoking-eh Style
[02:35.79]తల నెరిసిన గాని Style
[02:38.06]చెరగని చరితలో నిలిచిన ఒక్కడు
[02:40.25]రేయ్ లేదు ఖాతరా
[02:42.40]వేస్తాడు ఉప్పు పాతరా
[02:44.67]రేయ్ పట్టుకోకురా
[02:46.87]పేలే మందుపాతరా
[02:49.09]హే, జైలే వీడికున్న ఇల్లే
[02:52.03]అస్సలు నిదరపోవు కళ్లే
[02:54.39]నకరాల్ చెయ్యమాకు సాలే
[02:56.53]కడతడు డొక్కచించి డోలే
[02:58.99]ఉరుముకి మెరుపుకి
[03:04.59]పిడుగుని పిడికిటా
[03:08.84]ఉరుముకి మెరుపుకి
[03:13.04]పిడుగుని పిడికిటా
[03:15.20](हुकूम) tigerకా हुकूम
[03:20.09]అర్థమైందా రాజ
[03:21.66]LRCFind.Com
This LRC file may not match your music if the duration is not the same. Click Edit below and simply apply an offset (+0.10 sec, -0.10 sec, etc.)
You May Listen Hukum by Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla
1. Who is the singer of "Hukum" song?
⇒ Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla has sung the song "Hukum".
2. Which album is the "Hukum" song from?
⇒ The song "Hukum" is from the album Hukum (From "Jailer").
3. In which language is the "Hukum" song composed?
⇒ The song "Hukum" is composed in the Telugu language.
4. What is the official duration of the "Hukum" song?
⇒ The official duration of "Hukum" is 03:27.64.
5. Can I reupload this LRC file on the internet?
⇒ Sorry, you are not allowed to reupload this LRC file on the internet without permission. This is only for your personal use.
6. Does this LRC file perfectly match the official song?
⇒ Yes, it does most of the time, but sometimes you may need to apply an offset using our tool, LRC File Maker (e.g., +10 or -10).
Anirudh Ravichander, Dinker kalvala, Bhaskarabhatla - Hukum